ఆర్డినెన్స్ ప్యాక్టరీ బోర్డును రద్దు చేసి.... 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చిన కేంద్రం.. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు అధికారికంగా జాతికి అంకితం చేయనుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ 7 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలను అధికారికంగా..... ప్రారంభించనున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం నెలకొల్పిన 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 7 నాన్ ప్రొడక్షన్ యూనిట్లను విలీనం చేసి.. కొత్తగా ఏడు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలను.. కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఇందుకు సంబంధించి........ ఈ ఏడాది జూన్ 16న నిర్ణయం తీసుకుంది.
ఈ 7 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం..... యాజమాన్యంలోనే పని చేయనున్నాయి. ఇకపై ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, వాహనాలు.........., రక్షణ ఉత్పత్తులు, రక్షణేతర ఉత్పత్తులన్నీ ఈ సంస్థలే..చేయనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పనితీరు మెరుగుపర్చడం, సాయుధ దళాల రక్షణ సన్నద్ధత కోసం...... స్వయం ఆధారిత వాహకాలుగా మార్చాలన్ని ఉన్నతస్థాయి కమిటీ సూచనలతో........ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
0 Comments