school reopen in ap 2021 latest news| sri lalitha trade fair exhibition
ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఈ నెల 16 ను ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం పదే పదే చెబతూ వస్తోంది. అందుకే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ నెల 16 తరువాత స్కూళ్లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్న కరోనా.. థర్డ్ వేవ్ హెచ్చరికలు.. ఇంకా పూర్తి కాని వ్యాక్సినేషన్ ఈ నేపథ్యంలో పఠశాలలు తెరవడం ఎంత వరకు సరైన నిర్ణయం అని ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఇప్పటికే పిల్లలు క్లాస్ రూమ్ మరచిపోయి 500 రోజులు దాటింది. భుజాన బ్యాగేసుకుని స్కూల్‌కి ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
my youtube channel link:https://youtube.com/c/srilalitatradefairexhibition
Instagram link https://www.instagram.com/karuna.kumar.1650/
Facebook page link: https://www.facebook.com/Lalita-sri-trade-fair-exhibition-101978405124660/
Telegram link:SRI LALITHA TRADE FAIR EXHIBITION
https://t.me/srilalitha1
sreevallika cooks://youtube.com/channel/UChF7QS9mA1rqKzwyy8tVi-w
For any copyrighted matter contact us: bhimasinghkarunakumar@gmail.com
#schoolreopening
#schoolreopen
#schoolreopennewstoday
#schoolreopenlatestnewstoday
#schoolreopennews
#schoolreopendate2021
#schoolreopen2021
#schoolreopeningdate
0 Comments